మట్టితనపు మ్యానిఫెస్టో

జూన్ 1, 2009 at 11:21 పూర్వాహ్నం (కవిత్వం)

పరుచుకున్న ఆధిపత్యపు ముళ్లపొదలను
నరుకుతూనే పోయారు…
మట్టితనం నుంచి నిర్మాణపు నిబద్ధత నుంచి
జనించిన మీరు
సమాజాన్ని శిధిలం చేస్తున్న భావజాలాన్ని
జీవన విధానాన్ని ధ్వంసం చేస్తున్న వ్యాపారాన్నీ
ఏక కాలంలోనే పెకలించుకుంటూ పోయారు

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »

శాశ్వత లింకు వ్యాఖ్యానించండి

గొర్రె వాగ్దానం

ఫిబ్రవరి 15, 2009 at 5:49 అపరాహ్నం (కవిత్వం) (, , , , , )

ప్రియమైన మా కటికన్న
నన్ను ప్రేమతో ముద్దాడి, కాలి గెట్టెలో విరిగిన ముళ్ళను
మునిపంటితో కొరికేసి, తల్లి కాపరికి వీడ్కోలు చెప్పి
నన్ను బుజానేసుకుని ఇంటికి చేరుస్తాడు.

ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »

శాశ్వత లింకు వ్యాఖ్యానించండి