మధు కాగుల

మట్టితనపు మ్యానిఫెస్టో
పరుచుకున్న ఆధిపత్యపు ముళ్లపొదలను

నరుకుతూనే పోయారు…

మట్టితనం నుంచి నిర్మాణపు నిబద్ధత నుంచి

జనించిన మీరు

సమాజాన్ని శిధిలం చేస్తున్న భావజాలాన్ని

జీవన విధానాన్ని ధ్వంసం చేస్తున్న వ్యాపారాన్నీ

ఏక కాలంలోనే పెకలించుకుంటూ పోయారు

ఒకరు నిర్మాణం కోసం

ఒకరు నిబద్ధత కోసం

ఊరిడిచి

జిల్లా నిడిచి

బలవంతంగ ఇముడ్చుకున్న

రాష్ట్రాన్నిడిచి

దేశం పోయి …

అది బడి నిర్మాణం కావొచ్చు

గుడి నిర్మాణం కావొచ్చు

మీ చెమటచుక్కలతో సిమెంటుని కలిపి

నీ రక్త మాంసాలతో

నదులు ఆనకట్టలు కట్టి …

అది ఛత్తీస్‌ గఢ్‌ కావొచ్చు

ఝార్ఖండ్‌ కావొచ్చు

లేదా దండకారణ్యం కావొచ్చు…

గరీబోల్ల రాజ్యపు కలను

అమలులో పెట్టిన నిర్మాణాలను

ఎవడూ ధ్వంసం చేయలేడని

మీకు వాదా చేస్తున్నాము

జనాన్ని ప్రేమించేతనం ఒకళ్లదైతే

పనిని ప్రేమించేతనం ఇంకొకర్ది..

అది మట్టితనం నించి..

నిర్మాణపు నిబద్ధత నించి

పుట్టుకొచ్చిన ఒక మ్యానిఫెస్టో…

మీరు పాలమూరు లేబర్‌ కావొచ్చు

పటేల్‌ సుధాకర్‌ కావొచ్చు

మీ కలలు నిజం చేయటానికి

నాలుగు కన్నీటి చుక్కలు

నాలుగు మాటలు మాత్రమే

మాట్లాడగలమని రాజ్యం భ్రమించొచ్చు

కాని..

మేము..

మీకు దూరపోల్లము కాదు..

తెగిపడ్డట్టు కనబడుతున్న సమూహాలము కాదు

పగలబడి జయహో గీతం పాడుతున్న రాజ్యమా

వారు మాకు అప్పగించిన మట్టితనం

నిర్మాణపు నిబద్ధతను కలగల్పుకొని

అమరుల మాయీ గుట్టపై

మొలకెత్తుతున్న జొన్న మొక్కలం

కుందేటి చుక్కలను విరగ కాయటానికి

సిద్ధమౌతున్న తైద పువ్వులం

గొర్రె వాగ్దానం
ప్రియమైన మా కటికన్న

నన్ను ప్రేమతో ముద్దాడి, కాలి గెట్టెలో విరిగిన ముళ్ళను

మునిపంటితో కొరికేసి, తల్లి కాపరికి వీడ్కోలు చెప్పి

నన్ను బుజానేసుకుని ఇంటికి చేరుస్తాడు.

కటికన్న ఇంటి నిండ పిల్లలే, గీ పిల్లల కడుపు నిండాలంటే

రేపు నేను కబేళాలో మంచి కుప్పపడాలే, మంచి తునుక కావాలే

ఇదిరా బుద్ది సంబందం… … …

మెతుకు సంబందం… బతుకు సంబందం… పరువు సంబందం… ప్రకృతి సంబందం.

వృత్తి కులాలను అవమానించి అనచివేస్తున్న

మీ పెన్నులపైన, మీ బుద్దులపైన, మీబుక్కులపైన

గొర్రెల మందంత ఉమ్మడిగ ఉచ్చపోస్తున్నం

పంచభూతాల చుట్టు ఫెన్సింగ్ చేసిన చట్టాలను

పిలకలతో ఉత్పత్తి కులాలను ఉరి తీస్తున్న భావజాలాన్ని

భూమిని పాడెకెక్కించిన రాజ్యాన్ని

ఏమీ పేకలేని మీ అనాకారితనాన్ని నిరసిస్తు…

సెంథిల్ కుమార్, బల్ రాజ్ ల చివరి శ్వాసతో మీకో వాగ్దానం.

తోడేళ్ళను వేటాడటానికి గుంపు కట్టాలె

గుంపును నడిపించటానికి గుదుప పట్టాలె

భూమిని చంపిన రాజ్యాన్ని, పరువును చంపిన జంధ్యాన్ని

ఉన్నితో ఉరి తీయాలె… గత్తిలో అస్తికలు కలపాలె.